చిత్తూరు: కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం

73చూసినవారు
చిత్తూరు: కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం
కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలో కోడి పందాలు చట్టరీత్యా నేరమనే పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కోడిపందాలు ఆడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్