శ్రీకాళహస్తి: బడ్జెట్ పత్రాల కాపీలను దహనం చేసిన సీపీఎం

66చూసినవారు
శ్రీకాళహస్తిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద బుధవారం సీపీఎం నాయకులు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా బుధవారం నిరసన తెలిపారు. సీపీఎం పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 వేల కోట్లు అప్పుల రూపంలో కాకుండా గ్రాండ్ రూపంలో నిధుల కేటాయింపులు జరపాలన్నారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్  చేశారు.

సంబంధిత పోస్ట్