చిత్తూరు కార్పొరేషన్ లో డయల్ యువర్ ఎమ్మెల్యే

81చూసినవారు
చిత్తూరు కార్పొరేషన్ లో డయల్ యువర్ ఎమ్మెల్యే
చిత్తూరు కార్పొరేషన్ లో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎమ్మెల్యేకు విశేష స్పందన వచ్చింది. గురువారం ఉదయం గురజాల జగన్మోహన్‌ ఫోన్‌ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, శానిటేషన్‌, వీధిలైట్లు, ఇంటి పట్టాల సమస్యలను ప్రస్తావించగా సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్