అమర వీరులకు స్థూపానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

59చూసినవారు
అమర వీరులకు స్థూపానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని స్థానిక ఎన్టీఆర్ బస్టాండు వద్ద అమరవీరుల స్మారక స్థూపం వద్ద రిటైర్డు ఆర్మీ జవాన్లతో కలిసి గురువారం ఉదయం అమర వీరులకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్