చిత్తూరులో యువత పోరు కార్యక్రమం

52చూసినవారు
చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం బుధవారం నిర్వహించారు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఫీజు రీయంబర్స్మెంట్ ప్రకటించకపోవడంతో అధిష్ఠాన్ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు విజయానంద రెడ్డి, సునీల్ కుమార్, వెంకటే గౌడ, కృపాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్