రైతులకు పంట నష్ట పరిహారం అందజేత

56చూసినవారు
రైతులకు పంట నష్ట పరిహారం అందజేత
కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం పంట నష్ట పరిహారం అందజేశారు. 7 మంది రైతులకు 80 వేల రూపాలయను ప్రభుత్వ ఆర్థిక సహాయంగా పంపిణీ చేశారు‌. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్