కుప్పం డీఎస్పీగా పార్థసారథి నియామకం

53చూసినవారు
కుప్పం డీఎస్పీగా పార్థసారథి నియామకం
కుప్పం డీఎస్పీగా విజయవాడలో పనిచేస్తున్న బీ. పార్థసారథి ని నియమిస్తూ డీజీపీ‌ ద్వారకా తిరుమల రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుప్పంలో‌ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనాథ్ ను హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. పార్థసారథి రెండు మూడు రోజులలో కుప్పం డీఎస్పీగా బాధ్యతలు తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్