మే 7 నుండి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర

1532చూసినవారు
మే 7 నుండి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర
కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాత మే 7వ ప్రారంభం అవుతుందని దేవాదాయ శాఖ అధికారులు‌ శుక్రవారం వెల్లడించారు. మే 7న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అంబలి పోస్తారు. రాత్రి 12 గంటలకు జాతర చాటింపు వేస్తారు. 15న వినాయక ఉత్సవం, 16న ముత్తు మారెమ్మ ఉత్సవం, 17, 18, 19న శేష, సింహ, అశ్వ వాహన సేవలు, 20న అగ్ని గుండం, 21న అమ్మవారి శిరస్సు ఊరేగింపు, 22న అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్