కుప్పం అభివృద్ధిపై టిడిపి కౌన్సిలర్ల దృష్టి

67చూసినవారు
కుప్పం అభివృద్ధిపై టిడిపి కౌన్సిలర్ల దృష్టి
తెలుగు దేశం పార్టీ తరపున కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న కుప్పం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్ దాము, సోము, జాకీర్, సురేష్, వేలు, సెల్వం తదితరులు మాట్లాడుతూ గత రెండేళ్ల నుంచి వార్డుల పరిదిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు రానున్న కాలంలో కుప్పం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు అభిప్రాయ పడ్డారు.

సంబంధిత పోస్ట్