బోధన అభ్యసన సామాగ్రి వితరణ

83చూసినవారు
బోధన అభ్యసన సామాగ్రి వితరణ
విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న దొమ్మరాజు వెంకమరాజు పాఠశాలలో 3, 4, 5తరగతుల విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు , పెన్సిల్స్, కలములు వితరణగా గురువారం అందజేశారు ప్రధానోపాధ్యాయులు జ్ఞాన ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న వెంకమరాజు ను అభినందించారు.

సంబంధిత పోస్ట్