ఆహార భద్రతపై అవగాహన సదస్సు

71చూసినవారు
ఆహార భద్రతపై అవగాహన సదస్సు
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ & ఎన్ ఎస్ ఎస్ ప్రాంతీయ డైరెక్టరేట్ పిలుపు మేరకు 100 రోజుల రెగ్యులరేషన్ కు సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 15 ప్రోగ్రామ్ అధికారిని డా. డి. యువశ్రీ సైబర్ సెక్యూరిటీ పై, ఆహార భద్రతపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్