లాలీపాప్‌ భలేటాప్‌

60చూసినవారు
లాలీపాప్‌ భలేటాప్‌
లాలీపాప్‌ భలేటాప్‌ అనేలా ఒక వానరం ప్రవర్తించింది. నగరి పట్టణంలోని సివిల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆవరణలోని చెట్టుపై ఒక వానరం లాలీపాప్‌ను చిన్న పిల్లలు చప్పరించి తినేలానే తింటూ అందరినీ ఆకట్టుకుంది. కోతులు కూడా అన్నీ తెలిసి మసలుకుంటున్నాయంటూ కోర్టుకు విచ్చేసిన వారు, సిబ్బంది మాట్లాడుకున్నారు.

సంబంధిత పోస్ట్