తవణంపల్లి మండలం, మల్లకుంట పంచాయితీ పార్టీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి, సర్పంచ్ రంజిత్ రెడ్డితో శనివారం వారి స్వగృహం నందు పూతలపట్టు శాసనసభ అభ్యర్థి సునీల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.