స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

84చూసినవారు
స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఈవో వెంకటేశు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మనీ నాయుడు, ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్