పూతలపట్టు: అనాధకు అండగా అమ్మ ఒడి

69చూసినవారు
చిత్తూరు జిల్లా బంగారుపాలెం కొత్తపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద దీనస్థితిలో ఉన్న పలువురు యాచకున్ని స్థానికుల సమాచారం వరకు అమ్మ ఒడి ఆశ్రమ నిర్వాహకులు ఆశ్రమానికి శనివారం తరలించారు. స్థానిక ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ హేమచంద్ర నాయుడు పోలీసులకు సమాచారం ఇచ్చి యాచకున్ని అమ్మ ఒడి ఆశ్రమానికి తరలించారు. అనాధలకు ఆశ్రయం కల్పించిన నిర్వాహకులను స్థానికులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్