పట్టణంలో సాధారణ మున్సిపల్ సమావేశం

77చూసినవారు
పుంగనూరు పట్టణంలో బుధవారం మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా, అధ్యక్షతన నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో దాదాపు 13 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేశారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా తో కలిసి 12మంది కౌన్సిలర్ హాజరు కావడంతో అజెండాలోని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదింప చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు,

సంబంధిత పోస్ట్