బోయకొండలో జెండా ఎగురవేసిన చల్లా బాబు

69చూసినవారు
బోయకొండలో జెండా ఎగురవేసిన చల్లా బాబు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం దగ్గర త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని ఎప్పటికీ మరిచిపోరాదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్