భూ ఆక్రమణ చేసిన నాయకుని పై ఎమ్మార్వో కు ఫిర్యాదు

52చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని మేలు పట్ల వద్ద భూ అక్రమణ చేసిన వైసీపీ నాయకుని పై చర్యలు తీసుకోవాలని బాధితులు శనివారం ఎమ్మార్వో శివయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ భూ ఆక్రమణ చేసిన వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఆక్రమించుకున్నాడని ఈ విషయంపై విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్