శోభాయాత్రను విజయవంతం చేయండి

55చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేటలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హిందూ జాగరణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగే శోభాయాత్రను విజయవంతం చేయాలని శనివారం మధ్యాహ్నం ఆ కమిటీ సభ్యులు త్రిమూర్తి రెడ్డి కోరారు. ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం దినోత్సవం సందర్భంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుకుంటామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్