సచివాలయానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు అందజేత

57చూసినవారు
సచివాలయానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు అందజేత
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 31 వ వార్డు 14 వ సచివాలయంలో జనసేన-టిడిపి నాయకుల శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పుంగనూరు టౌన్ అధ్యక్షులు నరేష్ రాయల్, టీడీపి 31 వార్డు అధ్యక్షులు రమేష్ , జనసేన జిల్లా పోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్