మాకు రెండు నెలలుగా పెన్షన్ ఇవ్వడం లేదు

50చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని మీర్జేపల్లి దళితవాడలో ఉన్నటువంటి వృద్ధులు తమకు రెండు నెలల నుంచి పెన్షన్ రాలేదని తెలిపారు. ఈ సందర్భంగా వారు గురువారం మాట్లాడుతూ పెన్షన్లను అడిగితే టిడిపికి చెందిన నాగరాజా తమపై దుర్భాష లాడుతూ దాడికి పాల్పడ్డాడని బాధితులు వాపోయారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు అధికారులు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్