బీఎన్. కండ్రిగ: భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు

68చూసినవారు
బీఎన్. కండ్రిగ: భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు
బీఎన్ కండ్రిగ మండలంలోని ప్రత్యేక అవసరాల పిల్లల భవిత కేంద్రంలో డాక్టర్ సి. విజయ్ కుమార్ గురువారం ఉచిత ఫిజియోథెరపీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న దివ్యాంగుల పిల్లలందరూ ఫిజియోథెరపీ చేసుకోవాలని దీని ద్వారా అంగవైకల్యాన్ని దూరం చేయవచ్చునని పేర్కొన్నారు. బయట హాస్పిటల్లో ఈ సేవలు వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్నవని, ప్రభుత్వం ఈ సేవలను భవిత కేంద్రంలో ఉచితంగా అందిస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్