బిఎన్. కండ్రిగ వైసీపీ అధ్యక్షుడిగా మణి నాయుడు

85చూసినవారు
బిఎన్. కండ్రిగ వైసీపీ అధ్యక్షుడిగా మణి నాయుడు
సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండల వైసీపీ అధ్యక్షుడిగా కే. మణినాయుడును నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తనను నియమించిన వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్