పిచ్చాటూరులో మాజీ ఎంపీపీ మృతి

82చూసినవారు
పిచ్చాటూరులో మాజీ ఎంపీపీ మృతి
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం వేలూరు గ్రామానికి చెందిన టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కే. సతీశ్ నాయుడు తల్లి కొణిదల ప్రేమావతమ్మ శనివారం రాత్రి మృతి చెందారు. ఈమె గతంలో ఏపీ స్టేట్ సివిల్ సప్లై మాజీ డైరెక్టర్, శ్రీకాళహస్తి టెంపుల్ బోర్డు మాజీ డైరెక్టర్, పిచ్చాటూరు మండల మాజీ ఎంపీపీగా పనిచేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వేలూరు గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్