నాకు అక్రమ సంబంధాలను అంటగట్టారు: సత్యవేడు ఎమ్మెల్యే
By NIYAZ 51చూసినవారుసీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బిక్షతో ఎమ్మెల్యేగా గెలిచానని సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భావోద్వేగానికి గురైయ్యారు. మంగళవారం పిచ్చాటూరులోని ఎంకేటీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కుట్ర పన్ని మహిళలతో తనకు, తన కుమారునికి అక్రమ సంబంధాలను అంటగట్టి అసత్య ప్రచారాలకు తెరలేపారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.