కేవీబీ. పురం మండలంలోని సిద్ధమ నాయుడు, కండ్రిగ పంచాయతీ, కెవిఎన్ పురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ ఎన్ కండ్రిగ బూత్ ఇంచార్జ్ పురుషోత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రెటరీ నరేష్ ఆయన ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.