నారాయణవనం: బావిలో శవంగా తేలిన కండక్టర్

68చూసినవారు
నారాయణవనం: బావిలో శవంగా తేలిన కండక్టర్
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం బైపాస్ లోని ఓ బావి వద్ద తిరుమలడిపోకు చెందిన కండక్టర్ తులసి (50) శనివారం శవంగా తేలాడు. కండక్టర్ సొంత గ్రామం ఏర్పేడు మండలం పాపానాయుడుపేట అని స్థానికులు చెబుతున్నారు. కండక్టర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్