శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవ

71చూసినవారు
శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవ
తిరుపతి జిల్లా నారాయణవనం మండల కేంద్రంలోని సుప్రసిద్ధ టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి దేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవ శుక్రవారం వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పద్మావతి అమ్మవారి ఉంజల్ సేవ అత్యంత రమణీయంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్