సత్యవేడు: పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి

73చూసినవారు
సత్యవేడు: పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూక తోటి రాజేశ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏడు మండలాల వైసీపీ అధ్యక్షులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్