తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం రాచర్లకు చెందిన వైసీపీ కార్యకర్త తొండా శంకరయ్య శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు రాచర్ల వారి స్వగృహంలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. వైసీపీ నేతలు పౌలు మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.