నేడు సత్యవేడులో తిరంగా ర్యాలీ

61చూసినవారు
నేడు సత్యవేడులో తిరంగా ర్యాలీ
తిరుపతి జిల్లా సత్యవేడులో ఆదివారం తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ర్యాలీలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ వివిధ రోడ్ల గుండా శ్రీకాళహస్తి బస్టాండ్ వరకు సాగుతుంది.

సంబంధిత పోస్ట్