శ్రీకాళహస్తి - చెన్నై రోడ్డులో ప్రయాణానికి అవస్థలు

75చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలాన్ని శనివారం ఉదయం దట్టమైన పొగ మంచు కప్పి వేసింది. శ్రీకాళహస్తి - చెన్నై మార్గంలో ఒక వాహనం మరొక వాహనానికి కనిపించే పరిస్థితి లేదు. విపరీతమైన మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాలలో బంధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్