వరదయ్యపాలెం: రోడ్డుపై మురికి నీరు

52చూసినవారు
వరదయ్యపాలెం: రోడ్డుపై మురికి నీరు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం కుప్పడు తాగేలు గ్రామంలో సిమెంటు రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తున్నట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. మురికి నీరు కారణంగా దోమలు చేరుతున్నాయని, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. పంచాయతీ అధికారులు స్పందించి రోడ్డుపై మురికి నీరు రాకుండా చూడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్