తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం పొడవైన ప్రహరీ గోడ, గేటును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థులు కోసం చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాజశేఖర్, ఇంచార్జి ఎంపీడీఓ ప్రసాద్ పాల్గొన్నారు.