వరదయ్యపాలెం: ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం

68చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురం వద్ద అధికారులు రోడ్డుకు తాత్కాలికంగా తారు వేసి మరమ్మతులు చేపట్టారు. చెన్నై-శ్రీకాళహస్తి రహదారి కావడంతో వందలాది వాహనాలు ఈ మార్గం గుండా వెళుతుంటాయి. అనునిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. స్పందించిన అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం కలిగింది.

సంబంధిత పోస్ట్