వరదయ్యపాళెం: ముగ్గురు కార్యదర్శులు సస్పెండ్

82చూసినవారు
వరదయ్యపాళెం: ముగ్గురు కార్యదర్శులు సస్పెండ్
వరదయ్యపాలెంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ డీపీఓ సుశీల దేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిటిజన్ ఫర్ సివిల్ రైట్స్ ప్రతినిధి ఆశా ఫిర్యాదు మేరకు విచారణ చేసీ నిర్ధారణ కావడంతో సర్పంచ్ వీరభద్రం చెక్ పవర్ రద్దు చేశారు. అలాగే 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 15 లక్షలు దుర్వినియోగం చేసిన చిట్టిబాబు, నరేశ్, తిరుమల పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్