శ్రీకాళహస్తిలో 35 వాహనాలు స్వాధీనం

56చూసినవారు
శ్రీకాళహస్తిలో 35 వాహనాలు స్వాధీనం
శ్రీకాళహస్తి పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వాహనదారులకు డి. ఎస్. పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ.. జనవరి 1న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 35 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. వాహనదారులకు తాగి వాహనం నడిపితే జరిగే నష్టాలు, చట్టపరమైన చర్యలు గురించి తెలియజేసామన్నారు.

సంబంధిత పోస్ట్