శ్రీకాళహస్తిలో ఏబీ. బర్దన్ వర్ధంతి వేడుకలు

58చూసినవారు
శ్రీకాళహస్తిలో ఏబీ. బర్దన్ వర్ధంతి వేడుకలు
శ్రీకాళహస్తి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో గురువారం సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి ఏబీ. బర్దన్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ. ఏబీ. బర్దన్ లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్