శ్రీ కాళికాదేవి అమ్మవారికి చండీ హోమం

68చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం చండీ హోమం నిర్వహించారు. ముందుగా కలస్థాపన పుణ్యా వచనము కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. అలాగే హోమగుండంలో హోమము వేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్