శ్రీ కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ(ఐసర్)లో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు తిరునాల్-2025 నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. తమిళ సంస్కృతి, సంప్రదాయంలో సంక్రాంతి పండుగలా నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు