శ్రీకాళహస్తిలో స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ

70చూసినవారు
శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీలోని పీహెచ్సీలో శనివారం స్వర్ణ ఆంధ్ర. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, పురపాలక సంఘం కమిషనర్ గిరి కుమార్, శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ పాల్గొన్నారు. డాక్టర్లు, మెప్మా సభ్యులు, ఏఎన్ఎంలు తమ పరిసరాలు, కార్యాలయలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్