మహాశివరాత్రికి ముస్తాబవుతున్న గుడిమల్లం రోడ్డు

57చూసినవారు
మహాశివరాత్రికి ముస్తాబవుతున్న గుడిమల్లం రోడ్డు
రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రోడ్లను ముస్తాబు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పాపానాయుడుపేట గుడిమల్లం ఆర్అండ్బీ రోడ్డు మరమ్మతు పనులు శుక్రవారం ప్రారంభించారు. మాజీ గుడిమల్లం ఛైర్మన్ బత్తలగిరి నాయుడు మాట్లాడుతూ మహాశివరాత్రికి ఎక్కువగా భక్తులు వస్తారని రోడ్డు మార్గాన్ని బాగు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్