స్థలాన్ని పరిశీలించిన జనసేన శ్రీకాళహస్తి ఇన్ ఛార్జ్ వినుత

72చూసినవారు
స్థలాన్ని పరిశీలించిన జనసేన శ్రీకాళహస్తి ఇన్ ఛార్జ్ వినుత
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం కోబాక పంచాయతీలోని 123.5 ఎకరాలు ప్రభుత్వ భూమిని రైతులు, దళితుల గోవుల మేత కొరకు ప్రభుత్వం కేటాయించిందని రైతులు తెలిపారు. ఈ భూమిని గత ప్రభుత్వ హయాంలో కొందరు కబ్జా చేసి ఇల్లు నిర్మించుకున్నారని రైతులు, దళితులు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ ఛార్జి కోట వినుత దృష్టికి తీసుకెళ్లారు. కబ్జాకు గురైన స్థలాన్ని కోట వినుత పరిశీలించారు.

సంబంధిత పోస్ట్