శ్రీకాళహస్తి: సూర్య భగవానుడికి విశేష అభిషేకాలు

76చూసినవారు
రథసప్తమి సందర్భంగా శ్రీకాళహస్తిశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి రుద్రపాదాల చెంత కొలువై ఉన్న సూర్యభగవానునికి అర్చకులు పూజలు చేశారు. పాలు, పెరుగు, తేనెతో అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్