శ్రీకాళహస్తిలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు

76చూసినవారు
శ్రీకాళహస్తిలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు
శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతం రాజీవ్ నగర్లో తహశీల్దార్ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు. పార్కులకు, రోడ్లకు కేటాయించిన స్థలాలు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాలు గుర్తించారు. ఆక్రమించిన స్థలాలను స్వచ్ఛందంగా వదిలేయాలని, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్