తొట్టంబేడు: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

58చూసినవారు
తొట్టంబేడు: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని 132కేవీ శ్రీకాళహస్తి విద్యుత్ సబ్ స్టేషన్ నందు గ్రీన్ ప్యానెల్ కండక్టర్ మరమ్మతులకు గురైందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్న రెడ్డెప్ప తెలిపారు. దానిని మార్చడానికి మండలంలో విద్యుత్ నిలిపివేస్తామన్నారు. గురువారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్