తొట్టంబేడు: సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని వినతి

63చూసినవారు
తొట్టంబేడు: సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని వినతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కన్నలి గ్రామ సమీపం వద్ద బుధవారం పూతలపట్టు-నాయుడుపేట హైవే పనులు జరుగుతున్నాయి. అధికారులు ఓవైపు రోడ్లు వేస్తూ అదే రోడ్డున వాహనాల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాపోయారు. కనీసం సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్