తొట్టంబేడు: స్థానికేతరులకు పట్టాలు ఇచ్చి తమకు అన్యాయం చేశారు

76చూసినవారు
తొట్టంబేడు: స్థానికేతరులకు పట్టాలు ఇచ్చి తమకు అన్యాయం చేశారు
శ్రీకాళహస్తి తొట్టంబేడు గ్రామపంచాయతీలో శనివారం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మధుసూదన్ రావు, టీడీపీ మండల అధ్యక్షులు గాలి మురళి నాయుడు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో స్థానికంగా ఉన్న వారికి ఇంటి స్థలాలు కేటాయించలేదని గ్రామస్థులు వాపోయారు. స్థానికేతరులకు పట్టాలు ఇచ్చి తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్