శ్రీకాళహస్తి: టిడ్కో భవనాల సముదాయాన్ని పరిశీలించిన టిడ్కో ఛైర్మన్

51చూసినవారు
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీలోని టిడ్కో భవనాల సముదాయాన్ని టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ టిడ్కో లబ్ధిదారులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసి అప్పుల ఊబిలో నెట్టివేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాలతోనే టిడ్కో భవనాల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిందన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్