ఏ వన్ కాంట్రాక్టర్ మొండి వైఖరి విడనాడాలి

75చూసినవారు
ఏ వన్ కాంట్రాక్టర్ మొండి వైఖరి విడనాడాలి
తిరుపతి రుయా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ప్రసూతి హాస్పిటల్ లో ఏ వన్ కాంట్రాక్టర్ మొండి వైఖరి విడనాడి పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల 4నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. శుక్రవారం నుండీ ఏఐటియుసి నగర సమితి ఆధ్వర్యంలో మూడు ప్రాంతాలలో నిరసన దీక్షలకు కార్మికులు పూనుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్